కుటుంబ కార్యకలాపాలను ఏర్పాటు చేసే చర్చిల (సంఘముల) పై ప్రపంచ వీక్షణ
పాస్టర్లకు, మరియు స్థానిక చర్చి నాయకులకు; పిల్లలు, యువత, పెద్దలు, వృద్ధుల కోసం, మరియు కుటుంబాలు మరియు ఒంటరివారి కోసం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన సబ్బాత్ కార్యకలాపాలను అందించే బాధ్యతను అప్పగించారు. సబ్బాత్‌ను ఆనందం, ఆరాధన మరియు సంతోషకరమైన విశ్రాంతి రోజుగా మార్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. చర్చి కార్యకలాపాలు కుటుంబం, మరియు ఇంటి కార్యకలాపాలను సమర్ధించే విధంగా ఉండాలి కాని వాటిని భర్తీ (మార్చే విధంగా) చేయకూడదు.[1] అడ్వెంటిస్ట్ చర్చి స్థానిక చర్చిలలో కుటుంబ సభ్యులందరినీ
అడ్వెంటిస్ట్ చర్చిలో వయస్సు గణాంకాలు
ఇటీవలి 2022 వార్షిక గణాంక నివేదిక (ASR) లో, మేము మొదటిసారిగా మా చర్చి సభ్యత్వం యొక్క వయస్సుపై డేటాను (సమాచారాన్నీ)ప్రచురించాము. చర్చి సభ్యుల వయస్సు మాకు ఒక సాధారణ గణాంక ప్రశ్నగా ఉంది మరియు మా విభాగాలు మరియు అనుబంధిత ప్రాంతాల ద్వారా సభ్యత్వ సాఫ్ట్‌వేర్‌ను (కంప్యూటర్ వ్యవస్థ ను) ఎక్కువగా ఉపయోగించడం వల్ల మేము ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వడం ప్రారంభించగలమని మేము సంతోషిస్తున్నాము. అడ్వెంటిస్ట్ చర్చి మేనేజ్‌మెంట్ సిస్టమ్ (నిర్వహణ వ్యవస్థ) (ACMS)