చాలా చిన్నది అంటు ఏమీ లేదు
దేనినిగూర్చి చింతించకుడి గాని ప్రతి విషయములోను కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన మరియు విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మరియు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము క్రీస్తుయేసునందు మీ హృదయములను మరియు మీ మనస్సులను కాపాడును. ఫిలిప్పీయులు 4:6–7 (NIV) పైన ఫిలిప్పియన్స్‌లోని వచనంలో, దేని గురించి చింతించవద్దని పౌలు తన పాఠకులకు చెప్పాడు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా కోవిడ్-19 మహమ్మారి వలన అపూర్వమైన ఒత్తిడి మరియు సంక్షోభం ఏర్పడింది. యుద్ధాలు మరియు ఆర్థిక
దేవునితోసన్నిహితంగాఉండటం
“ప్రభువు నియమము పరిపూర్ణమైనది, ఆత్మకు నూతనోత్తేజము కలుగజేయును. ప్రభువు శాసనాలు నమ్మదగినవి, అవి సామాన్యులను జ్ఞానవంతులుగా చేస్తాయి. ప్రభువు యొక్క ఉపదేశాలు సరైనవి, హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి. ప్రభువు ఆజ్ఞలు ప్రకాశవంతంగా కన్నులకు వెలుగునిస్తాయి.” కీర్తన 19:7-8 (NIV). సంబంధాలు ఒకరికొకరు వారి ఆలోచనలు పంచుకోవడంపై నిర్మించబడతాయి: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సంభాషణలు. మనం ఒకరిని కలిసినప్పుడు, అవతలి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి ప్రయాత్నిస్తాము. మనము వారిని ప్రశ్నలు