ఒక బటన్ నొక్కటం ద్వార —సోషల్ మీడియా (సాంఘిక ప్రసార మాధ్యమం) వినియోగంపై సమాచారం
ఈ రోజుల్లో సమాచారాన్ని ఎంత వేగంగా పొంద వచ్చో మరియు సమాచారం ఎంత సమర్థవంతంగా అందించ వచ్చో చూస్తుంటేఆశ్చర్యంగా లేదా? ప్రపంచంలోని అవతలి వైపు ఉన్న వారితో మాట్లాడేందుకు విమానంలో ఎక్కువ గంటలు ప్రయాణించే బదులు, ఒక బటన్‌ను నొక్కడం ద్వారా ప్రపంచవ్యాప్త జూమ్/ వీడియో సమావేశాలు నడపవచ్చు. ఆన్‌లైన్ (విద్యుత్ ) ద్వారా లైబ్రరీలు,ఇ-బుక్స్ మరియు ఆడియో పుస్తకాలు అన్నియు కొన్ని నిమిషాల్లోనే అందుబాటులో ఉంటాయి. మీరు నిర్దిష్ట బైబిల్ వెర్షన్ (సంస్కరణ) కోసం చూస్తున్నారా?