ప్రపంచ సంఘ సభ్యుల సర్వేలో పాల్గొనడం

ప్రపంచ సంఘ సభ్యుల సర్వేలో పాల్గొనడం

2022-23 ప్రపంచ సంఘ సభ్యుల సర్వే (2022-23-GCMS) ప్రపంచవ్యాప్తంగా పరిశోధన బృందాల సహాయంతో ఆర్కైవ్స్, స్టాటిస్టిక్స్ మరియు రీసెర్చ్ జనరల్ కాన్ఫరెన్స్ ఆఫీస్ (ASTR) (జనరల్ కాన్ఫరెన్స్ ఆఫీస్ కి చెందిన చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) కోసం గత పదేళ్లలో నిర్వహించిన పన్నెండు ప్రపంచవ్యాప్త సర్వేలలో యిది ఒకటి. ఈ సర్వే పది సంవత్సరాల క్రితం ప్రపంచ పరిశోధన ప్రారంభమైనప్పటి నుండి సేకరించిన అతిపెద్ద డేటా సెట్. జనరల్ కాన్ఫరెన్స్ ద్వారా నియమించబడిన

Long right arrow Read More