కుటుంబ కార్యకలాపాలను ఏర్పాటు చేసే చర్చిల (సంఘముల) పై ప్రపంచ వీక్షణ

కుటుంబ కార్యకలాపాలను ఏర్పాటు చేసే చర్చిల (సంఘముల) పై ప్రపంచ వీక్షణ

పాస్టర్లకు, మరియు స్థానిక చర్చి నాయకులకు; పిల్లలు, యువత, పెద్దలు, వృద్ధుల కోసం, మరియు కుటుంబాలు మరియు ఒంటరివారి కోసం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన సబ్బాత్ కార్యకలాపాలను అందించే బాధ్యతను అప్పగించారు. సబ్బాత్‌ను ఆనందం, ఆరాధన మరియు సంతోషకరమైన విశ్రాంతి రోజుగా మార్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. చర్చి కార్యకలాపాలు కుటుంబం, మరియు ఇంటి కార్యకలాపాలను సమర్ధించే విధంగా ఉండాలి కాని వాటిని భర్తీ (మార్చే విధంగా) చేయకూడదు.[1] అడ్వెంటిస్ట్ చర్చి స్థానిక చర్చిలలో కుటుంబ సభ్యులందరినీ

Long right arrow Read More

పాస్టర్ మరియు పెద్దల సందర్శనలు: ప్రపంచ డేటా (అంశాలు) మరియు పోకడలు

మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అతను చర్చి యొక్క పెద్దలను పిలవనివ్వండి, మరియు పెద్దలు అతని తలపైచేతులు వేసి ప్రార్థన చేసి, ప్రభువు నామంలో అతనికి నూనెతో అభిషేకం చేయనివ్వండి. – జేమ్స్ 5:14 (ESV) చర్చి సభ్యుల సందర్శన పాస్టర్లకు, పెద్దలకు మరియు ఇతర సంఘ నాయకులకు చాల ముఖ్యమైన పని. సందర్శనకు సంబంధించిన పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు, ఈ నాయకులు వారు సందర్శించే వారితో తరచుగా ప్రార్థించడం మరియు లేఖనాలను పంచడం ద్వారా పరిచర్య

Long right arrow Read More

గ్లోబల్ సర్వేలో పాల్గొనేవారి చర్చి స్థానాలు: ఈ డేటా అంటే ఏమిటి? 1 వ భాగము

మీరు చర్చి కోసం ఆదర్శవంతమైన (ఉత్తమమైన) అమరికను పరిగణించినప్పుడు, మీరు ఏమి చిత్రీకరిస్తారు?మీరు నగరం మధ్యలో ఒక పెద్ద చర్చిని ఊహించారా? లేక ఒక చిన్న, గ్రామీణ చర్చిని చిత్రీకరిస్తున్నారా? పరిపూర్ణ చర్చి ఎలా ఉంటుందో మీకు స్పష్టమైన అవగాహన ఉండవచ్చు; కాని చాలా మందికి వారు హాజరయ్యే చర్చి విషయానికి వస్తే వారికి ఎంపిక ఉండదు; వారు కేవలం వారికి దగ్గరగా ఉన్న అడ్వెంటిస్ట్ చర్చికి హాజరవుతారు. అయితే, చర్చి పరిచర్య శాఖ, మరియు సహాయం

Long right arrow Read More